కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్పారు

కుంభకోణాలతో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల తగిన బుద్దిచెప్పారని తెలంగాణ బిజేపీ  అధ్యక్షుడు  కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాలపై  స్పందిస్తూ ఆయన మోడీ నాయకత్వంలో  మహారాష్ట్ర , హర్యానాలో బీజేపీ  ఘన విజయం సాధించారన్నారు. రెండు రాష్ట్రాల్లో మంచి పాలన అందించడమే  బిజేపీ లక్ష్యమన్నారు.

Leave a Comment