కాకతీయులే మాకు స్పూర్తి…..

ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పూడికతీత పనులు చేపడతామని నీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. చెరువుల పునరుద్ధరణపై విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కాకతీయులను స్పూర్తిగా తీసుకున్నందునే కార్యక్రమానికి మిషన్ కాకతీయ పేరు పెట్టామని తెలిపారు. పార్టీలకతీతంగా పునరుద్దరణ పనులకు సహకరించాలని హరీష్ కోరారు.

Leave a Comment