కేంద్రమంత్రి వర్గ విస్తరణ…?

ధానమంత్రి నరేంద్రమోదీ తొలి కేబినెట్ విస్తరణను చేపట్టనున్నారు.తన కేబినెట్ లో కొత్తవారికి మంత్రులుగా అవకాశం ఇవ్వబోతున్నారు. గోవా సీఎం మనోహర్ పారికర్, శివసేన ఎంపీ అనిల్ దేశాయ్, బీజేపీ ఎంపీ జయంత్ సిన్హాలకు ఈ  మంత్రివర్గంలో చోటు దక్కనుంది . ఇప్పటికే విస్తరణ గురించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్రం అనధికారికంగా తెలియజేసినట్లు సమాచారం .

Leave a Comment