తనుకుడా రేప్ కు గురయ్యానని చెప్పింది !

సంచలన పాపులర్ సింగర్ లేడి గాగా గురించి అందరికి తెలిసిందే . తనదైన హాట్ హాట్ అందాలతో పాటలతో మత్తెక్కించే ఈ అమ్మడు తన యుక్తవయసులో ఉన్నప్పుడు  రేప్ కి గురయ్యానని చెప్పింది . ఆ సంగటన  తెరపి ద్వారా కోలుకున్నానని , అప్పట్లో పాటలు పడడానికి వెళ్ళినప్పుడు ఓ ప్రొడ్యూసర్ ఈ దారునానికి పాల్పడ్డాడని చెప్పింది . అప్పుడు తన వయసు 19 అని తనకన్నా దాదాపు 20 ఏళ్ళు పెద్దవాడైన అతడు లైంగికంగా వేదింపులకు గురిచేసి రేప్ చేసాడని ఓ విషయం ప్రస్తావనలో తన మనసులోని మాటను బయటపెట్టింది గాగా .

Leave a Comment