తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది 21 కంపార్ట్సమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 16 గంటలు , ప్రత్యేక దర్శనానికి 3గంటలు కాలినడక భక్తులకు 7 గంటలుసమయం పడుతుంది.

Leave a Comment