తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ విశేషాలు….

తెలంగాణ తొలి బడ్జెట్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి మాట్లాడుతూ… తెలంగాణ తొలిబడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనందంగా ఉంది. అమరుల ఆశయాలు ఫలించాయి… ప్రజల ఆకాంక్షలు నెరవేరాయని తెలిపారు.

మొత్తం బడ్జెట్ రూ. 1,00,637 కోట్లు.

– ప్రణాళిక వ్యయం రూ. 48,648 కోట్లు.

– ప్రణాళికేతర వ్యయం రూ.51,989 కోట్లు

– ఆర్థిక లోటు అంచనా రూ.17,398 కోట్లు

– ఎస్సీ ఉపప్రణాళికకు రూ. 7,579 కోట్లు.

– ఎస్టీ ఉపప్రణాళికకు రూ. 4,559 కోట్లు.

– బీసీ సంక్షేమానికి రూ. 2,022 కోట్లు.

– మైనార్టీల సంక్షేమానికి రూ. 1,030 కోట్లు.

– కల్యాణలక్ష్మీ(ఎస్సీ) పథకానికి రూ. 150 కోట్లు.

– కల్యాణలక్ష్మీ(ఎస్టీ) పథకానికి రూ. 80 కోట్లు.

– మహిళా, శిశు సంక్షేమానికి రూ. 221 కోట్లు

– రుణమాఫీకి రూ. 4 వేల 250 కోట్లు

– వాటర్‌గ్రిడ్‌కు రూ. 2 వేల కోట్లు

– విద్యారంగానికి రూ. 10 వేల 956 కోట్లు.

– వైద్య, ఆరోగ్య రంగానికి రూ. 2,282 కోట్లు.

– విలేకరుల సంక్షేమానికి రూ. 10 కోట్లు.

– 9 వేల చెరువుల పునరుద్ధరణకు రూ. 2వేల కోట్లు కేటాయింపు.

– విత్తన భాండాగారం కోసం రూ. 50 కోట్లు

– ఉద్యానవన పంటల కోసం రూ. 250 కోట్లు

– కోళ్ల పరిశ్రమకు రూ. 20 కోట్లు

– బిందు సేద్యానికి రూ. 250 కోట్లు

– విత్తన భాండారానికి రూ. 250 కోట్లు

Leave a Comment