దేశవ్యాప్తంగా ముగిసిన పోలింగ్

voting-que-indiaసార్వత్రిక ఎన్నికల ఎనిమిదో విడతలో భాగంగా దేశవ్యాప్తంగా 64 లోక్‌సభ నియోజకవర్గాలకు, ఆంధ్రప్రదేశ్ విధానసభకు నిర్వహించిన పోలింగ్ ముగిసింది. పశ్చిమ బెంగాల్‌లో ఆరు స్థానాలకు నిర్వహించిన పోలింగ్‌లోఅత్యధికంగా 80.51 శాతం (సాయంత్రం 5 గంటలకు) నమోదయింది.
వివిధ రాష్ట్రాల్లో నమోదయిన పోలింగ్ శాతాలు 
(సాయంత్రం 5 గంటలకు) 
చి పశ్చిమ బెంగాల్ – 80.51 
చి ఆంధ్రప్రదేశ్ -71.09 
చి ఉత్తరప్రదేశ్ – 51 
చి బీహార్ – 50.39( 4 గంటలకు)

Leave a Comment