దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి ఒక్కరు దేశం, ప్రపంచం పట్ల ప్రేమ, సాటి ప్రజల పట్ల సోదరభావం ఉండాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ప్రజలందరికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ప్రణబ్ ,ముస్లీం సోదర సోదరీమణులకు తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియ జేశారు. పండుగా అనేది విశ్వాసానికి , నమ్మకానికి ప్రతీక అని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు .
Recent Comments