ఆళ్లగడ్డ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం అక్టోబర్ 14 తేదిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది .నవంబర్ 8 తేదిన పోలింగ్ నిర్వహించి.. 12 తేదిన ఓట్ల లెక్కింపు జరుపనున్నట్టు ప్రకటనలో పేర్కోన్నారుఈ నెల 21 నుంచి నామినేషన్లు వేసుకోవచ్చని, 22న నామినేషన్లు పరిశీలిస్తారని, 24న నామినేషన్ల ఉపసంహరణకు గడువని ఈసీ స్పష్టం చేసింది.గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రోడ్డు ప్రమాదంలో భూమా శోభానాగిరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే.
Recent Comments