పునర్వ్యవస్థీకరణ కార్యక్రమంలో చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోడీ విస్తరించనున్న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా పాల్గొనబోతున్నారు. ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు కేబినెట్ విస్తరణ కార్యక్రమానికి హాజరవుతారని సీఎంవో తెలిపింది. ఇప్పటికే మోడీ కేబినెట్ లో టీడీపీ ఎంపీ అశోక గజపతిరాజు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. తాజాగా పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి కూడా మంత్రి పదవి లభించనుంది. కేబినెట్ విస్తరణలో సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Leave a Comment