ప్రపంచ మోస్ట్ వాంటెడ్ మహిళా మృతి

ప్రపంచం మోస్ట్ వాంటెడ్ మహిళా ఉగ్రవాది సమంతా లెవైటి ఉక్రెయిన్ వార్‌లో మరణించింది. ‘ద మిర్రర్’ దినపత్రిక ప్రకారం, ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ మహిళా ఉగ్రవాదిగా పేరున్న లెవైటి రెండు వారాల కిందట ఉక్రెయిన్ యుద్దానికి వెళ్లిందని, ప్రభుత్వ అనుకూల గ్రూపులో చేరి పోరాడిందని పేర్కొంది. ఈ క్రమంలో రష్యన్ స్నిప్పర్ ఆమె కాల్చిచంపినట్టు తెలిపింది. దాంతో, ఆమెను పట్టించిన వారికి ఉక్రెయిన్ స్పెషల్ సర్వీసెస్ ప్రకటించిన 630,000 డాలర్లు అతనికి ఇవ్వనున్నారు.

Leave a Comment