బడ్జెట్ నిరాశపరిచింది

తెలంగాణ తొలి బడ్జెట్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విదంగా లేదని  సిఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. బడ్డెట్  నిరాశపరిచిందన్నారు. రైతులుబ్యాంక్ అప్పులతో ఆందోళనలో ఉన్నారన్నారు . రాష్ట్రంలో రైతులఆత్మహత్యలు ఆగడం లేదన్నారు. బోధనా రుసుముల కోసం విద్యార్దులు ఎదురుచూస్తున్నారన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల ప్రకటనల కోసంఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.

Leave a Comment