బాబు నివాసానికి పవన్ కళ్యాణ్

pavan-cbnజనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసానికి గురువారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఆయనను చంద్రబాబు విందుకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన లంచ్ కోసం బాబు ఇంటికి వచ్చారు.

Leave a Comment