బాలకార్మికుల చట్టంలో కొన్ని సవరణలు తీసుకువస్తూ రూపొందించిన ఒక ప్రతిపాదనకు కేంద్రము ఆమోదం

బాలకార్మికుల చట్టంలో కొన్ని సవరణలు ప్రకారం 14 ఏళ్ల లోపు పిల్లలను కొన్ని షరతులమేరకు కుటుంబ పరిశ్రమలు, వ్యాపారాలలో, వినోద పరిశ్రమలో పనిలో పెట్టుకోవచ్చు.
ఇంటి పనులకు వెట్టి చాకిరిపనిలో పెట్టుకోవడం చట్టవిరుద్ధం అని తెలిపారు.

Leave a Comment