సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. సమావేశంలో మెట్రో పోలీస్ సదస్సు ఏర్పాట్లు, భద్రతపై సీఎం సమీక్షా జరిపారు. సమావేశానికి డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ హాజరయ్యారు. ఈ నెల 6 నుంచి 10 వరకు మెట్రో పోలీస్ సదస్సు జరగనున్న విషయం విదితమే.
Recent Comments