భారత్ జోరుకు శ్రీలంక బేజారు….

శ్రీలంక ను వైట్ వాష్ చేసే దిశగా భారత బౌలర్లు కృషి  చేస్తున్నారు. రాంచీలో జరుగుతున్న ఐదో వన్డే లో శ్రీలంక  25.04 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 103  పరుగులు చేసింది. డిస్క్ వెల్లా (4), దిల్షాన్(35), ఛాందిమా (5), జయ వర్థనే (32) పరుగులు చేసి అవుటయ్యారు. ప్రస్తుతం మాథ్యూస్ (21), తిరిమన్నే (10) క్రీజులో కొనసాగుతున్నారు.

Leave a Comment