మర్చి నుండి మై నేమ్ ఇస్ రాజు అంటున్న చరణ్

ram-charan

గోవిందుడు అందరి వాడెలే సినిమా తరువాత రామ్ చరణ్ ఇంకా ఎ సినిమా ఓకే చెయ్యలేదు ? ఇప్పటికే రకరకాల కథలు వింటున్న చరణ్ ఫైనల్ గా శ్రీను వైట్ల సినిమాకు ఓకే చేసాడు.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం మర్చి లో ప్రారంబం కానున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాకు మెగాస్టార్ సినిమాలో పాట లోని పల్లవిలో ని మై నెమ్ ఇస్ రాజు అనే టైటిల్ ను ఓకే చేస్తున్నట్టు తెలిసింది.

ఆగాడు తరువాత ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్న శ్రీను వైట్ల ఈ సినిమాకోసం అంతే కసిగా పనిచేస్తున్నాడు.

Leave a Comment