సునంద పుష్కర్ వ్యవహారం రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్ఖంట రేపుతోంది. శశి థరూర్ కేంద్రమంత్రి గా ఉన్న సమయంలోదుబాయ్ లో పాకిస్తాన్ కి చెందినా మహిళా జర్నలిస్ట్ మెహర్ తరార్ తో మూడు రాత్రులు గడిపాడని సంచలన ఆరోపణ చేస్తున్నాడు బిజెపి నాయకుడు సుబ్రమణ్యస్వామి. మహిళా జర్నలిస్ట్ మెహర్ తరార్ ఐ ఎస్ ఐ ఏజెంట్ అని కూడా ఆరోపిస్తున్నాడు స్వామి.
సునంద తో దుబాయ్ వెళ్ళిన అప్పటి కేంద్రమంత్రి శశి థరూర్ పాక్ జర్నలిస్ట్ మెహర్ తరార్ తో అత్యంత సన్నిహితంగా ఉంటున్నట్లు గతంలోనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.పైగా దుబాయ్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాతే సునంద అనుమానస్ప దంగా మృతి చెందిన విషయం విదితమే . కాగా అన్ని చిక్కుముడులను విప్పుకుంటూ దర్యాప్తు లో పురోగతి సాధిస్తున్నారు పోలీసులు.
Recent Comments