ముందుంది మొసళ్ల పండుగ..

4జూలో మొసళ్లను చూశాం.. అవి నీటిలో ఈదులాడుతున్నప్పుడు అతి దగ్గరగా ఎప్పుడైనా చూశారా.. అలా చూడాలంటే.. ఆస్ట్రేలియాలోని డార్విన్ సిటీ జూలో ఉన్న ఈ మృత్యుబోను(కేజ్ ఆఫ్ డెత్)లోకి వెళ్లాల్సిందే.. ఇందులోకి వెళ్తే.. అక్కడుండే ఉప్పునీటి మొసళ్లను మనం అతి దగ్గరగా చూడొచ్చు. సుమారు 15 నిమిషాలపాటు ఇలా మనం నీటిలో ఉండొచ్చు. మొసళ్లు మింగేద్దామన్నట్లుగా మన బోను చుట్టూ తిరుగుతుంటే.. ఉంటుంది మజా.. అదిరిపోతుందట. అందుకే ఈ కేజ్ ఆఫ్ డెత్‌కు తెగ డిమాండ్ ఉంది. దీని టికెట్ ధర ఒక్కరికి రూ.8,800.

Leave a Comment