మొబైల్ హెల్త్ అప్లికేషను విడుదల చేసిన మొట్ట మొదటి రాష్ట్ర ప్రభుత్యం తెలంగాణా ప్రభుత్వం

తెలంగాణా రాష్ట్ర డిప్యూటీ ముఖ్య మంత్రి డా: రాజయ్య చేతుల మీదుగా టెక్ మహీంద్రా వారి మొబైల్ హెల్త్ అప్లికేషను విడుదల..

ఈ అప్లికేషను ద్వారా సుమారు 800 ప్రభుత్వ ఆరోగ్య శాఖ వివరాలు పొందు పరుచ పడినవి. ఈ అప్లికేషను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఫ్రీ గా డౌన్ లోడ్ చేసుకునే సదుపాయము ఉంది.తెలుగు మరియు ఆంగ్ల భాషల లో ఈ సదుపాయము కలదు.
టెక్నాలజీ ద్వారా ప్రజలకు ఆరోగ్య సదుపాయములు అందు బాటులో రావడం చాల సంతోషించ తగ్గ విషయము అని డా : రాజయ్య అన్నారు.

Leave a Comment