యూ ట్యూబ్లో ‘హేట్ స్టోరీ 2’ హల్చల్

Hate Story 2న్యూఢిల్లీ: యూ ట్యూబ్లో బాలీవుడ్ చిత్రం ‘హేట్ స్టోరీ 2’ ట్రయిలర్ హల్చల్ చేస్తోంది. ట్రయిలర్ను విడుదల చేసిన నాలుగు రోజుల్లోనే 40 లక్షల మందికి పైగా వీక్షించారు.

2012లో విడుదలైన ‘హేట్ స్టోరీ’ సినిమాకు సీక్వెల్గా దీన్ని నిర్మించారు. టీవీ తారలు జే భన్సాలీ, సుర్వీన్ చావ్లా హేట్ స్టోరీ 2లో నటించారు. ఈ నెల 18న విడుదల కానున్న ఈ సినామాను విక్రమ్ భట్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మించారు.

Leave a Comment