రిగ్గింగ్ జరుగుతుందని బూత్‌లోనే పురంధేశ్వరి

04-purandeswari30-300రాజంపేట నియోజకవర్గంలోని పుంగనూరులోని సదుం పోలింగ్ కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రిగ్గింగుకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కేంద్రమాజీ మంత్రి పురంధేశ్వరి బూత్‌లోనే కూర్చున్నారు. జగన్ పార్టీ రిగ్గింగును తాను అడ్డుకున్నట్లు చెప్పారు. ఆ పార్టీ అభ్యర్థి మిథున్ రెడ్డి కోసం ఆయన తండ్రి పెద్దిరెడ్డి రిగ్గింగుకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఆమె పోలింగ్ స్టేషన్లోనే కూర్చొని సరళిని పరిశీలించారు.

Leave a Comment