రిలీజ్ కావాలంటే పది కోట్లు కట్టాల్సిందే

lingaaసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ”లింగ ” చిత్రానికి ప్రారంభం నుండి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కూడా మరో చిన్న ఆటంకం వచ్చింది ఐతే కోర్టులో పది కోట్లు కట్టి ఆ చిత్రాన్ని రిలీజ్ చేసుకొండని కోర్టు చెప్పడంతో మొత్తానికి లింగ అన్ని అడ్డంకులు అధిగమించి రిలీజ్ కి సిద్దమయ్యాడు.

లింగ చిత్ర కథ నాదే అని రవిరత్నం అనే నిర్మాత సివిల్ కోర్టు కెక్కడంతో విచారణ జరిపిన కోర్టు పది కోట్లను కోర్టులో కట్టి సినిమాని రిలీజ్ చేసుకోమని ఆదేశించడంతో లింగ రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.

Leave a Comment