లాఫర్స్ ఫన్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోరుకొండ రంగారావు లిమ్కా రికార్డు కోసంఒక నిమిషంలో 37 జోకులు!

విశాఖపట్నంలాఫర్స్ ఫన్ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం వైశాఖి జల ఉద్యానవనంలోక్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోరుకొండ రంగారావు లిమ్కా రికార్డు కోసంఒక్క నిమిషంలో 37 జోకులు… 10 గంటలు ఏకధాటిగా 40 వైవిధ్య పాత్రాభినయాలు ఆహుతులను ఆనందడోలికల్లో ముంచెత్తాయి.ఉదయం 9.52 గంటల నుంచి 9.53 వరకు 37 జోకులతో నవ్వులు కురిపించారు.

Leave a Comment