లెనోవా లాప్ టాప్ ధర రూ.9,200….

హెచ్ పీ, తోషిబా సంస్థలు ఈ ఏడాది అతి తక్కువ ధరకు క్రోమ్ నోట్ బుక్స్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆసుస్, లెనోవా కంపెనీలు కూడా తక్కువ ధర క్రోమ్ బుక్ లను రూపొందిస్తున్నాయి.11.6 అంగుళాల డిస్ ప్లే ఉండే క్రోమ్ నోట్ బుక్స్ ను 2015లో తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాయని సమాచారం. కేవలం 149డాలర్లుగా (సుమారుగా రూ.9,200) ఆ లాప్ టాప్ ధరను నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Leave a Comment