వందకోట్ల క్లబ్ లో శంకర్ ఐ

Shankar's I Movie Posters (1)

దర్శకులు శంకర్ రూపొందించిన ఐ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లని రాబడుతోంది. కేవలం రిలీజ్ అయిన అయిదు రోజుల్లోనే నాలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లని వసూల్ చేసి సంచలనం సృష్టిస్తోంది. విక్రమ్ అసమాన నటన ,ఎమీ జాక్సన్ అందాలు ,శంకర్ బ్రాండ్ ఇమేజ్ వల్ల  డివైడ్ టాక్ ఉన్నప్పటికీ భారీ వసూళ్ళని సాధించింది. దానికి తోడూ సంక్రాంతి సెలవులు కూడా ఉండటంతో మంచి వసూళ్లను రాబట్టిన ఐ మరో వంద కోట్లను రాబడుతుందని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Comment