అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి రావడంతో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి. లీటర్ పెట్రోల్ ధరపై రూ.2.42 తగ్గగా, లీటర్ డీజిల్ పై రూ. 2.25 తగ్గినట్లు చమురు కంపెనీలు మంగళవారం ప్రకటించాయి.
ఆగస్టు నుంచీ లెక్కిస్తే.. మొత్తంమీద పెట్రోల్ ధర రూ. 17.01 తగ్గగా, డీజిల్ ధర రూ. 12.96 పైసలు వరకూ తగ్గింది.
Recent Comments