వేడినీళ్ళు త్రాగండి, ఆరోగ్యంగా ఉండండి

మన జీవన విధానంలో వేడి నీళ్ళు కొన్ని అద్భుతాలనే చేస్తాయి. ఇంకా ఎక్కువగా నీరుత్రాగడం వల్ల కూడా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది . చాలా మందికి మాత్రం వేడి నీళ్ళు లేదా గోరువెచ్చనీ నీరు త్రాగడం వల్ల అందులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు . కాబట్టి, ఇంతటి ఎఫెక్టివ్ వేడినీళ్ళను వదిలేసి, చల్లటి నీరు త్రాగడంలో ప్రయోజనం లేదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఒక రోజుకు 7-8గ్లాసుల నీరు, ప్రతి ప్రాణికీ అవసరం అవుతుంది. అందువల్ల చాలా మంది కోల్డ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే, కోల్డ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ కు బదులు వేడి నీళ్ళు లేదా గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అంధిస్తుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం. హాట్ వాటర్ నేచురల్ బాడీ రెగ్యులేట్ చేస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు స్వచ్చమైన వేడినీళ్ళతో మీ దినచర్యను ప్రారంభిస్తే భవిష్యత్తులో కూడా ఆరోగ్యకరమైన జీవితంను పొందవచ్చు. మరి హాట్ వాటర్ లోని ఆ అమేజింగ్ హెల్త్ & బ్యూటీ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకోండి: దగ్గు, జలుబుమరియుగొంతునొప్పిసమస్యలున్నప్పుడువేడినీళ్ళుత్రాగడంఒకగొప్పనేచురల్హోంరెమడీ.ఇదినిరంతరవేధించిపొడిదగ్గునుతగ్గించి, శ్వాసనాళాన్నితేలికచేసి,సరైనశ్వాసపీల్చుకొనేందుకుసహాయపడుతుంది. అలాగేగొంతునిప్పినినివారిస్తుంది. హాట్వాటర్నుతీసుకోవడంవల్లశరీరంనుడిటాక్సిఫైచేస్తుందిమీరుఅజీర్తిసమస్యలనుతగ్గించుకోవాలన్నాలేదాశరీరంలోనిమలినాలనుబయటకునెట్టివేయాలంటేప్రతిరోజూక్రమంతప్పకుండాఉదయంమరియురాత్రిపడుకొనేముందువేడినీళ్ళుత్రాగడంచాలాఅద్భుతంగాపనిచేస్తుంది.వేడినీళ్ళుత్రాగడంవల్లశరీరంలోవేడిపుట్టి,చెమటపట్టడంప్రారంభంఅవుతుందిదాంతోశరీరంలోనిటాక్సిన్స్చెమటరూపంలోబయటకునెట్టివేస్తుంది.మరింతమంచిఫలితాలకోసంనిమ్మరసంమరియుతేనెనుమిక్స్చేసుకోవచ్చు. రెగ్యురల్గాక్రమంతప్పకుండావేడినీళ్ళుతీసుకోవడంద్వారామీశరీరాన్నితేమగామరియువెచ్చగాఉంచుకోవచ్చు.ఇదిడ్రైమరియుఫ్లాకీస్కిన్కుచాలాగొప్పగాసహాయపడుతుంది.మరియుఆరోగ్యకరమైనచర్మంనిర్వహించడానికిఅద్భుతంగాసహాయపడుతుంది.ఇదిశరీరంమొత్తంలోబ్లడ్సర్కులేషన్పెంచిశరీరానికిపింక్గాచర్మఛాయనుఅంధిస్తుంది.అంతేకాదుముఖంలోమొటిమలుమచ్చలుఏర్పడకుండాసహాయపడుతుంది.హాట్వాటర్తోముఖాన్నిశుభ్రంచేసుకోవడంవల్లచర్మంలోపలినుండిశుభ్రంచేస్తుంది. హాట్లేదావార్మ్వాటర్తీసుకోవడంవల్లమీహెయిర్సెల్స్కుశక్తినందివ్వడానికిఒకగొప్పమూలం.ఇదివాటినిరంతరక్రియలనుపెంపొందిస్తుంది.దాంతోజుట్టుపెరుగుదలనుప్రోత్సహిస్తుంది. హాట్వాటర్వల్లమరోఅద్భుతమైనటువంటిప్రయోజనం, ఇదిబ్లడ్సర్కులేషన్నుపెంచుతుంది.ముఖ్యంగాబాడీఫ్యాట్నుకరిగిస్తుంది.అదేసమయంలోనాడీవ్యవస్థలోకొవ్వుకణాలనువిచ్ఛిన్నంచేయడంలోఅద్భుతంగాసహాయపడుతుంది. వేడినీళ్ళనుక్రమంతప్పకుండాతీసుకోవడంద్వారాక్రోనిక్సమస్యలతోపోరాడి,మలబద్దకసమస్యనుండిఉపశమనంకలిగిస్తుంది.తిన్నఆహారంప్రేగుల్లోస్మూత్గాముందుకుజరిగిజీర్ణంఅవ్వడానికిహాట్వాటర్లేదాగోరువెచ్చనినీళ్ళుఅద్భుతంగాసహాయపడుతుంది.కాబట్టి,ప్రతిరోజూఉదయంనిద్రలేచినవెంటనే,గోరువెచ్చనినీటినికాలీకడుపునతీసుకోవాలి. మీరుఅదనపుబరువునుకొన్నిపౌండ్లలోతగ్గించుకోవాలనుకుంటుంటే,హాట్వాటర్అందుకుచాలాఅద్భుతంగాసహాయపడుతుంది.ఇదిమీజీవక్రియలనుమెరుగురుస్తుందిమరియుచర్మంక్రిందిభాగంలోఉన్నకొవ్వుకణాలనువిచ్చిన్నచేయడానికిసహాయపడుతుంది.మరింతఎఫెక్టివ్గాఫలితంపొందాలంటే, హాట్వాటర్లోనిమ్మరసంమరియుతేనెమిక్స్చేసితీసుకోవాలి.క్రమంతప్పకుండాతీసుకుంటేబాడీవెయిట్తగ్గించుకోవడంలోతప్పకుండామంచిఫలితంఉంటుంది. హాట్వాటర్మెనుష్ట్రువల్క్రాంప్స్నునివారించడంలోఅద్భుతంగాసహాయపడుతుంది.వేడినీటిలోకారమ్విత్తనాలువేసితీసుకోవడంవల్లపీరియడ్స్లోపొట్టతిమ్మర్లనుండిఉపశమనంకలిగిస్తుంది.ఈసమయంవేడీనీళ్ళుతీసుకోవడంద్వారాపొట్టఉదరభాగంలోనికండరాలుమరింతతేలికపరిచిక్రాంప్స్నుండిఉపశమనంకలిగిస్తుంది. ప్రతిరోజూరెగ్యులర్గావేడీనీళ్ళుత్రాగడంవల్లఅకాలవృద్ధాప్యంనునివారించియవ్వనంగామరియుమెరిసేటాచర్మకాంతినిపొందవచ్చు.ఇదిశరీరంనుండిటాక్సిన్స్నుబయటకునెట్టడంవల్లచర్మకణాలనురిపేర్చేస్తుంది.అదిహానికరమైనఫ్రీరాడిక్స్మీదఎఫెక్టివిగ్గాపనిచేస్తుంది.హాట్వాటర్రెగ్యులర్గాతీసుకోవడంవల్లస్కిన్ఎలాసిటిపెరుగుతుంది.

Leave a Comment