సిరిమానోత్సవ ఏర్పాట్లపై సీఎం సమీక్ష

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైద్య బృందాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉత్సవ ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించాలని ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులను చెప్పడం జరిగింది.

Leave a Comment