సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ హెచ్.ఎల్.దత్తు….

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హెచ్.ఎల్.దత్తు  కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జస్టిస్ దత్తు చేత ప్రమాణం చేయించారు. దత్తు 14 నెలల పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు

Leave a Comment