హిట్లర్ పాలనను మించిపోయింది…

కేసీఆర్ పాలన హిట్లర్ పాలనను మించిపోయిందని మండిపడ్డారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి. వాటర్ గ్రిడ్ కు కేవలం 2వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం…. 5సంవత్సరాల్లో ఇంటింటికి నల్లాల కనెక్షన్ ను ఎలా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు

Leave a Comment