హుదూద్ బాధితులకు 125కోట్ల విరాళం….

హుదూద్ బాధితులకు ఏపీ ఎంప్లాయిస్ తరఫున రెండు రోజుల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నామని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. మొత్తం 125 కోట్ల రూపాయలను సీఎం సహాయనిధికి పంపుతున్నామని ఆయన చెప్పారు.

Leave a Comment