హైదరాబాద్ లోని డీఆర్డీవోలో కలాం విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనము గా నివాళులు అర్పించిన కేసీఆర్

భారతరత్న, మాజీ భారత రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం భరత మాత ముద్దు బిడ్డ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. హైదరాబాద్ లోని డీఆర్డీవోలో  కలాం విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించి ఘనము గా నివాళులు ఆర్పించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..అబ్దుల్ కలాం దేశం గర్విచదగ్గ గొప్ప వ్యక్తి అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించి చూపించిన గొప్ప వ్యక్తి కలాం అని కేసీఆర్ తెలిపారు..ఆయన గొప్పమానవతావాదని తెలిపారు.అబ్దుల్ కలాం రాస్త్ట్ర పతి గా ఉన్నప్పుడు తెలంగాణా ప్ర క్రియ ప్రా రంభము అగుట గర్వించ దగ్గ విషయము అని ఈ సందర్భంగా కెసిఆర్ చెప్పుట విశేషము.

Hyderabad: DRDO has rechristened its Hyderabad missile complex as ``Dr APJ Abdul Kalam Missile Complex`` on the 84th birthday of former president of India APJ Abdul Kalam on Oct 15, 2015. (Photo: IANS)

Hyderabad: DRDO has rechristened its Hyderabad missile complex as “Dr APJ Abdul Kalam Missile Complex“ on the 84th birthday of former president of India APJ Abdul Kalam on Oct 15, 2015.

Leave a Comment