5 నిమిషాలు టైం ఇవ్వండి ముగించేస్తా….

తనకు ఐదు నిమిషాలు అవకాశం ఇస్తే  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై వచ్చిన ఆరోపణలన్నీ సత్యదూరాలని నిరూపించగలనని ప్రము1412093157ram-jethmalaniఖ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ కోర్టుకు విన్నవించారు.  ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రుజువు కావడంతో జయలలితకు ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టు గత శనివారం నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

Leave a Comment