గర్ల్ ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్!

download (1)ఇద్దరి మధ్య ఏమీ లేదు లేదంటూనే శ్రద్ధాకపూర్ కోసం వజ్రాల ఉంగరం కొనేశాడు ఆదిత్యారాయ్ కపూర్. తన చిత్రం ప్రమోషన్‌లో ఎంతో బిజీగా ఉన్నా.. షాట్ గ్యాప్‌లో షాపింగ్‌కు ట్రైచేశాడీ కుర్ర హీరో. ‘దావత్ ఎ ఇష్క్’ చిత్రం ప్రచార కార్యక్రమం కోసం సహనటి పరిణీతి చోప్రాతో సూరత్ వెళ్లే క్రమంలో ఆదిత్యా… ఓ జ్యువెలరీ షాప్‌ను విజిట్ చేశాడట. అక్కడ  రద్దీ ఉండటంతో తిరిగి వచ్చేశాడట. తరువాత నగల వ్యాపారిని తన హోటల్‌కు రప్పించుకొని డైమండ్ రింగ్ కొనేశాడనేది ‘ది మిర్రర్’ కథనం.

Leave a Comment