ఆనంద్‌కు డ్రా

images (6)బిల్బావ్: విశ్వనాథన్ ఆనంద్‌కు బిల్బావ్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తొలి డ్రా ఎదురైంది. మూడో రౌండ్లో ఆనంద్.. అరోనియన్‌తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. తొలి రెండు గేముల్లో ఆనంద్ నెగ్గిన సంగతి తెలిసిందే. నలుగురు క్రీడాకారులు పోటీ పడుతున్న టోర్నీలో మూడు రౌండ్లు ముగిసేసరికి 7 పాయింట్లతో ఆనంద్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.

Leave a Comment