గీతాంజలికి డబ్బులు వచ్చాయా?

download (5)గీతాంజలి సినిమా వాణిజ్యపరంగా హిట్ అందులో సందేహం లేదు. కానీ నిర్మాతకు ఇంతవరకు లెక్కలే తప్ప కాసులు కళ్ల కనపడలేదని తెలుస్తోంది. ఇంతన్నారు..అంతన్నారు. ఇచ్చిన అడ్వాన్సులు తప్ప, మరేం కనిపించడం లేదని  నిర్మాత సన్నిహతుల దగ్గర చెప్పుకుంటున్నారట.  సినిమా నిర్మాణం ఇదే తొలిసారి ఎవివి సత్యనారాయణకు. ఆయన వృత్తి విశాఖలో టాప్ లైన్ బిల్డర్ గా.  సరదాగా సినిమా తీస్త, బాగానే వున్న సినిమా అన్న పేరు వచ్చింది కానీ ఇంకా పైసలు మాత్రణ కళ్ల బడలేదట. కలెక్షన్లు లెక్కలు కనిపిస్తున్నాయట..ఎప్పటికి వసూలు అవుతాయో ఏమో అని నిట్టూరుస్తున్నారట.

Leave a Comment