సచిన్‌కు మరో అరుదైన గౌరవం

imagesమెల్‌బోర్న్: మాస్టర్ సచిన్ టెండూల్కర్ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. సిడ్నీలో అక్టోబరు 29న భారీ ఎత్తున జరిగే బ్రాడ్‌మన్ ఫౌండేషన్ వార్షిక విందులో డాన్ ప్రత్యేక అతిథిగా సచిన్ హాజరుకాబోతున్నాడు. ఈ మేరకు సచిన్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వాకు కూడా ఆహ్వానం అందింది. బ్రాడ్‌మన్ 90వ పుట్టినరోజు నాడు ఆయనను సచిన్ కలిసిన సంగతి తెలిసిందే.

Leave a Comment