శ్వేతకు విష్ణు చాన్స్?

images (4)శ్వేత బసు ప్రసాద్ కు బాలీవుడ్ నుంచే కాదు టాలీవుడ్ నుంచి కూడా మద్దతు లభిస్తోంది.  హీరోయిన్ గా వచ్చి, అవకాశాలు లేక, కుటుంబం కోసం తప్పుడు మార్గం పట్టాల్సి వచ్చిందన్న సానుభూతి కనిపిస్తోంది. ఇప్పుడు ఆ సానుభూతితోనే అవకాశాలు వచ్చేట్లు వున్నాయి.  హీరో విష్ణు కూడా తన తరువాత ప్రొడక్షన్ లో శ్వేతకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అక్కడితో ఆగకుకుండా ముందుగానే రెస్కూ హోమ్ కు వెళ్లి ఆమెను పరామర్శించి, ధైర్యం చెప్పాలని ఆలోచిస్తున్నట్లు వినికిడి. ఇదే నిజమైతే విష్ణు మంచి నిర్ణయం తీసుకున్నాడనే అనుకోవాలి.  సినిమా రంగంలోని మిగిలిన వారు కాస్త ఇలా వైవిధ్యంగా ఆలోచించడం మంచిదే. అయితే శ్వేతలా కిందకు జారాక కాదు..జారక ముందే నలుగురికి చాన్స్ లు ఇస్తూ వుంటే టాలీవుడ్ లో ఇలాంటి సమస్యలు వుండవు.

Leave a Comment