‘బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరం’

download (2)న్యూఢిల్లీ: బాల్య వివాహం అత్యాచారం కంటే ఘోరమైందని, దీన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరముందని ఢిల్లీ కోర్టు ఒకటి పేర్కొంది. ఓ బాలికపై వరకట్న వేధింపుల కేసును మెట్రోపాలిటన్ కోర్టు విచారించింది. బాల్యవివాహం చేయడంతో పాటు కట్నమిచ్చిపుచ్చుకున్నందుకు బాలిక తల్లిదండ్రులు, అత్తింటివారిపై కేసు పెట్టాలని మేజిస్ట్రేట్ శివాని పోలీసులను ఆదేశించించారు.

Leave a Comment