84 ఏళ్ల హాలీవుడ్ నటుడు డేటింగ్

41402652957_625x300లాస్ ఎంజెలెస్: హాలీవుడ్ లో డేటింగ్ విషయం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదు. కాని 84 ఏళ్ల హాలీవుడ్ దర్శకుడు క్లింట్ ఈస్ట్ ఉడ్ తాజాగా డేటింగ్ చేయడం హాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశమైంది.  కాల్నిఫోర్నియాలోని  ఓ హోటల్ ఉద్యోగితో డేటింగ్ చేస్తున్నట్టు ఆంగ్ల ప్రతికలు, వెబ్ సైట్లు కథనాన్ని ప్రచురించాయి.
క్లింట్ ఈస్ట్ ఉడ్, హోటల్ ఉద్యోగి సాండెరా ఇద్దరు కలిసి అన్యోన్యంగా సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తూ మీడియా కంటపడ్డారు. ఈస్ట్ ఉడ్ గత కొద్దికాలంగా సండెరాతో డేటింగ్ చేస్తున్నట్టు సన్నిహితులు వెల్లడించారు. తన భార్యతో నెలకొన్న విభేదాల కారణంగా 17 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పేవిధంగా విడాకులకు దరఖాస్తు చేశారు.

Leave a Comment