అక్టోబర్‌లో దియామీర్జా పెళ్లి

61405454787_625x300బాబీ జాసూస్’ నిర్మాత, బాలీవుడ్ తార దియా మీర్జా ఈ ఏడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకోనుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. ‘బాబీ జాసూస్’ సహ నిర్మాత అయిన బాయ్‌ఫ్రెండ్ సాహిల్ సంఘాతో తన పెళ్లి అక్టోబర్‌లో జరగనుందని ఆమె చెప్పింది. తమ పెళ్లి భారత్‌లోనే జరుగుతుందని, వచ్చే వారం నుంచే పెళ్లి పనులపై ప్లానింగ్ ప్రారంభించనున్నామని తెలిపింది

Leave a Comment