ఆరో స్థానంలో హారిక

imagesషార్జా: ఫిడె మహిళల గ్రాండ్ ప్రి చెస్ టోర్నమెంట్ పదో రౌండు ముగిసేసరికి భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఆరో స్థానంలో కొనసాగుతోంది. హంపిక ఎనిమిదో స్థానంలో ఉంది. శుక్రవారం పదో రౌండ్లో హారిక.. ఎలినా డేనెలియన్ (అర్మేనియా)పై విజయం సాధించగా, హంపి.. జు వెన్‌జున్ (చైనా)తో గేమ్‌ను డ్రా చేసుకుంది.

Leave a Comment