అస్సాం మాజీ డీజీపీ ఆత్మహత్య

download (1)గౌహతి: అస్సాం మాజీ డీజీపీ శంకర్ బారువా బుధవారం తన నివాసంలో పిస్తోలుతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన శారదా గ్రూపు కుంభకోణంలో ఆయనకూ కొంత పాత్ర ఉందని ఆరోపణలు రావడంతో సీబీఐ గత నెలలో బారువా నివాసంలో సోదాలు నిర్వహించింది. ఛాతీనొప్పితో గతవారం స్థానిక ఆసుపత్రిలో చేరిన ఆయన బుధవారం ఉదయమే విడుదలై ఇంటికి చేరుకున్నారు. కాసేపటికే మేడపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నార

Leave a Comment