సింగపూర్ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్

images (1)సింగపూర్: మెర్సిడెజ్ రేసర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్‌లో వరుసగా రెండో రేసు సొంతం చేసుకున్నాడు. ఆదివారం సింగపూర్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. సెబాస్టియన్ వెటెల్ (రెడ్‌బుల్) రెండు, డానియల్ రికియార్డో (రెడ్‌బుల్) మూడు స్థానాల్లో నిలిచారు. ఫోర్స్ఇండియా రేసర్లిద్దరూ పాయింట్లు సాధించడం విశేషం. సెర్గియో పెరెజ్ ఏడో స్థానం దక్కించుకోగా.. నికో రోజ్‌బర్గ్ తొమ్మిదో స్థానం సొంతం చేసుకున్నాడు. టీమ్ ఛాంపియన్‌షిప్ రేసులో ఫోర్స్ ఇండియా ఐదో స్థానంలో ఉంది.

Leave a Comment