మరీ ఇంత హాటా.. సమంతా!

Samantha (2)1410093108సమంత ఎందుకని పెంచిందో కానీ గ్లామర్‌ డోస్‌ మునుపటి కంటే చాలా ఎక్కువ పెంచేసింది. గతంలో కూడా కొన్ని సెక్సీ ఫోటోషూట్స్‌లో పాల్గొంది కానీ సమంత ఈ మధ్య బికినీలకి కూడా సై అనేస్తోంది. వెండితెరపై తన సొగసులతో సెగలు రేపుతోన్న సమంత అంతటిలో ఆగట్లేదు.  తాజాగా ఆమె ఒక దక్షిణాది పత్రిక కోసం ఒక ఫోటోషూట్‌ చేసింది. అందులో తనదైన శైలిలో యమా హాట్‌గా కనిపించి మురిపించింది. జెఎఫ్‌డబ్ల్యూ కోసం సమంత ఇచ్చిన హాట్‌ షో మీ కోసం.

Leave a Comment