‘షారుక్‌తో నటించాలని ఉంది’

61405392114_625x300బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్‌తో నటించాలని ఉందని కెనడా డాన్సర్ తారా జీన్ పాప్‌విచ్ ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం ఈ 20 ఏళ్ల కత్తిలాంటి చిన్నది ‘ఝలక్ దిఖ్‌లా జా’ కార్యక్రమంలో  వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో పాల్గొంటోంది.
ఝలక్-6 రన్నరప్‌గా నిలిచిన ఈమె ఫ్రెండ్ లారెన్ గాట్లిబ్ ‘ఏబీసీడీ’ అనే నృత్య ప్రధానమైన సినిమాలో నటించింది.
తారాజీన్ కూడా ఆమె బాటలోనే బాలీవుడ్‌లో తళుక్కుమనాలనుకుంటోంది. తను ఇండియాను మాతృదేశంగా భావించి ఇక్కడే స్థిరపడాలనుకుంటోంది.

Leave a Comment