టీమిండియాకు టాప్ ర్యాంక్

download (2)దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లండ్తో రెండు, మూడో వన్డేల్లో నెగ్గిన టీమిండియా.. వన్డే జాబితాలో ఆస్ట్రేలియాతో కలసి నెంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకుంది.

జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓటమి చవిచూడటంతో ఏకంగా నాలుగో స్థానానికి దిగజారింది. తాజా జాబితాలో భారత్ ఒక్కటే నెంబర్ వన్ ర్యాంక్లో ఉండగా, దక్షిణాఫ్రికా, శ్రీలంక వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి