ఇంటర్ పరీక్ష ఫీజుకు గడువు వచ్చేనెల 10

images (1)హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం ఇంటర్మీడియెట్ తొలి, రెండో సంవత్సరం విద్యార్థుల వార్షిక పరీక్ష ఫీజు తేదీలను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. అక్టోబరు పదో తేదీలోపు ఫీజులు చెల్లించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి రామ్‌శంకర్ నాయక్ తెలిపారు. వంద రూపాయల అపరాధ రుసుముతో అక్టోబరు 17 వరకు ఫీజు చెల్లించవచ్చు

Leave a Comment