బోటాక్స్ చేయించుకున్నా…

81404770670_625x300అందం కోసం శస్త్రచికిత్సలు చేయించుకున్న విషయాన్ని సినీతారలు సాధారణంగా రహస్యంగా ఉంచుతారు. బ్రిటిష్ నటి కేటీ ప్రైస్ మాత్రం తాను బోటాక్స్ చికిత్స చేయించుకున్న విషయాన్ని బహిరంగంగా వెల్లడించింది. లండన్‌లో ఒక హెయిర్ డై రిమూవల్ ఉత్పత్తిని ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ విషయం చెప్పింది.

Leave a Comment